Godavarikhani | మా పొట్ట కొట్టవద్దు. స్థానికులకు ఉపాధి లేకుండా చేయవద్దు అంటూ వెల్డింగ్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖని చౌరస్తా షాపింగ్ కాంప్లెక్స్ పనుల అడ్డగించి నిరసన తెలిపారు.
కోరుట్ల మండలంలోని ఐలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంఘం ఆధ్వర్యంలో యూరియాను పోలీసుల పహారా మధ్య బుధవారం పంపిణీ చేశారు. ఈ మేరకు 440 బస్తాలు రాగా యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో యూరియా పంపిణీ గోదాం వద్దకు