Hyderabad |పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి అత్యవసర వైద్యం అందించకుండా వెనక్కి పంపించేశారు. దీంతో వేరే ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్‌లోనే మహిళ ప్రసవించింది. హైదరాబాద్‌లోని వ�
ల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో 108 అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. సొంగతండాకు చెందిన గిరిజన మహిళ రమావత్ అంజలి (21) అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్�