Aman Arora: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌గా అమన్ అరోరాను ప్రకటించారు. ఆ రాష్ట్ర సీఎం, ప్రస్తుత అధ్యక్షుడు భగవంత్‌మాన్ ఈ ప్రకటన చేశారు. హిందువు ఓటర్లను ఆకర్షించేందుకు అమన్‌కు రాష్ట్ర అధ్యక్ష బాధ
AAP : అరవింద్ కేజ్రీవాల్ స్ధానంలో ఢిల్లీ నూతన సీఎంగా అతీశి పాలనా పగ్గాలు చేపట్టనుండటంపై ఆప్ మంత్రి అమన్ అరోరా స్పందించారు. అరోరా మంగళవారం చండీఘఢ్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
Aman Arora | పంజాబ్ కేబినెట్ మంత్రి అమన్ అరోరాకు సునమ్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కుటుంబ వివాదాల కేసులో అమన్ అరోరాకు ఈ శిక్ష విధించించింది. అమన్ అరోరాతో సహా తొమ్మిది మందికి రెండేళ్ల జైలు శిక్షను విధి�