‘నా తొలి సినిమా ‘సర్కారు నౌకరి’ పీరియడ్ డ్రామా అయితే.. ఈ రెండో సినిమా ‘కొత్త మలుపు’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో ఎమోషన్స్‌తో పాటు కథను ముందుకు నడిపించే ఆసక్తికరమైన సస్పెన్స్ కూడా ఉంటుంది’ అం�
Kotha Malupu | ప్రముఖ నేపథ్య గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త మలుపు’ (Kotha Malupu) జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.