Good Bad Ugly - Ajith | తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
Ajith Kumar | తమిళ నటుడు అజిత్ (Ajith Kumar) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ఈ సినిమా నుంచి తాజాగా తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.