మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం పుణె జిల్లాలోని బారామతిలో కుప్పకూలింది. ఈ ఘటనలో పవార్‌తో పాటు ముంబై వ్యక్తిగత భద్రతాధిక�
బారామతిలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఉదయం 8.10 గంటలకు పవార్ ముంబై నుంచి విమానంలో బయల్దేరారు. 8.30 గంటల సమయంలో విమానం ల్యాండ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే క్లియరెన్స్ కోసం బారామ�
అజిత్ పవార్ 1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని డోలాయి ప్రవారా ప్రాంతంలో జన్మించారు. తండ్రి అనంత్‌రావ్ పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్‌కు అనంత్