Denmark Drones: డెన్మార్క్‌లో డ్రోన్లు కలవరం సృష్టిస్తున్నాయి. దేశంలోని విమానాశ్రయాల వద్ద డ్రోన్లు అకస్మాత్తుగా కనిపిస్తున్నాయి. దీంతో అనేక చోట్ల ఎయిర్‌స్పేస్ ఆందోళనకరంగా మారింది.
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడికి ప్రతిచర్యగా భారత్ పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలను ప్రకటించిన మరుసటి రోజు పాకిస్థాన్ కూడా భారత్‌పై ప్రతీకార చర్యలను ప్రకటించింది.