Suriya | తమిళ నటుడు సూర్యకి తమిళంలోనే కాక తెలుగులోను ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుగుచుకున్నాడు.
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ నటుడిగా, మంచి మనసున్న వ్యక్తిగా ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా బాక్సాఫీస్ పరంగా విజయా