Kerala Assembly | ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక అత్యవసర సవరణ (SIR) ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ (Kerala Assembly) ఇవాళ ఏకగ్రీవ తీర్మానం (Unanimous resolution) చేసింది. కేరళలో ఓటర్ల జాబితా ప్రత్యేక అత్యవసర సవరణ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం స