త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లయింది. దాంతో అభిమానుల చూపంతా ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం 47’ పైనే ఉంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న వెంకటేష్ కథానాయకుడు కావడం సినిమాపై మరి�
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటివరకూ సినిమా రాలేదు. కానీ వెంకీ నటించిన రెండు సినిమాలకు త్రివిక్రమ్ మాటల రాశారు. ఆ రెండూ వెంకటేశ్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచాయి. అవే.. నువ్వునాకు నచ్చ