Actress Surabhi | కోలీవుడ్ హీరోయిన్ ఎక్స్‌ప్రెస్ రాజా ఫేమ్ సురభి పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విషయాన్ని సురభి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
“శశి’ చిత్ర కథ విన్నప్పుడు థ్రిల్‌గా ఫీలయ్యా. గాఢమైన భావోద్వేగాలు కలబోసిన ప్రేమకథా చిత్రమిది. ధైర్యవంతురాలైన అమ్మాయిగా నా పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది’ అని చెప్పింది కథానాయిక సురభి. తెలుగులో బీరువా, ఎ