Maharastra Elections | మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) నటి (Actress) రకుల్‌ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆమె తన భర్త జాకీ భగ్నానీతో