ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ దేశంలోని అన్నివర్గాల మద్దతు పెరుగుతున్నది. రైతురాజ్యాన్ని ఆవిషరించటమే లక్ష్యంగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ అబ్ కీ బార్ కిసాన�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశంలో రైతు రాజ్యం సాధిస్తామని సీఎం కేసీఆర్ చెప్పా రు. తెలంగాణ సాధించిన స్ఫూర్తితో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' నినాదంతో దేశాన్ని ప్ర గతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నా