‘మళ్లీరావా’ ‘దేవదాస్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది ఆకాంక్ష సింగ్. ఓవైపు వెబ్ సిరీస్లలో బిజీ ఆర్టిస్టుగా ఉంటూ సినిమాల్లో కూడా రాణిస్తున్నదీ భామ. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘షష్టిప�
రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో రూపేష్, ఆకాంక్షసింగ్ జంటగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ప్రభ దర్శకుడు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్నందిస్తున్నారు. శుక్రవారం ఈ సిని