మూసీ గేట్లు ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక
మూసీ గేట్లు| ఎగువన వర్షాలు కురుస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తి నిండిపోయింది. దీంతో అధికారులు మొత్తం ఏడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ హెచ్చరించారు.

సూర్యాపేట: ఎగువన వర్షాలు కురుస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తి నిండిపోయింది. దీంతో అధికారులు మొత్తం ఏడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ హెచ్చరించారు. గేట్లు ఎత్తడంతో ఉధృతంగా ప్రవహించే నీటితో ప్రమాదం ఉందని, ఎవరూ చేపల వేటకోసం నదిలోకి వెళ్లొద్దని సూచించారు.
ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుంటంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 642.5 ఫీట్లుకాగా, ప్రస్తుతం 645 ఫీట్ల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టులోకి 5,500 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4,400 క్యూసెక్కుల నీరు బయటకి వెళ్తున్నది.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

