గ్యాంగ్‌స్టర్ దూకుడు
అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ సినిమాల మధ్య ఏమాత్రం విరామం తీసుకోవడం లేదు. ఆయన నటిస్తున్న ‘బ్రో’ ‘ఓజీ’ ‘ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ సినిమాల మధ్య ఏమాత్రం విరామం తీసుకోవడం లేదు. ఆయన నటిస్తున్న ‘బ్రో’ ‘ఓజీ’ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైనంత తొందరలో ఈ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు పవన్‌కల్యాణ్. ఆయన సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఓజీ’ (‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ వర్కింగ్ టైటిల్) సినిమా గురించి నిర్మాణ సంస్థ ఓ ఆసక్తికరమైన అప్డేట్ను వెల్లడించింది. ఈ చిత్రానికి సంబంధించిన మూడో షెడ్యూల్ ముగిసిందని, దీంతో యాభైశాతం చిత్రీకరణ పూర్తయినట్లేనని నిర్మాతలు తెలిపారు. తదుపరి షెడ్యూల్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆగస్ట్ నెలలో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చెబుతున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్హష్మీ, ప్రకాష్‌రాజ్, అర్జున్‌దాస్, శ్రియారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి కె చంద్రన్, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: డీవీవీ దానయ్య.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

