మువా పర్వతం.. భూతల స్వర్గం.. చూసొద్దాం మావా!
వియత్నాంలోని నిన్బిన్లో ఉన్న మువా పర్వతం భూతల స్వర్గంగా తలపిస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ పర్వతాన్ని సందర్శించడానికి విదేశీయులు నవంబర్లో భారీగా తరలివస్తుంటారు.
వంకర టింకరగా ఉన్న మెట్ల దారిలో నడుస్తూ మువా పర్వత శిఖరానికి చేరుకుంటే కనువిందైన విహంగ వీక్షణాన్ని ఆస్వాదించవచ్చు. ఆ శిఖరంపై ఉన్న భారీ డ్రాగన్తోపాటు ఉభయ సంధ్యలనూ చూస్తూ కాలక్షేపం చేయవచ్చు. గిరి పాదాల చెంత తామరలు నిండిన చెరువు, చుట్టూ కొండలు, వాటి మధ్య బంగారు పంటలు పండే నేలలు మువా పర్వతం భూతల స్వర్గం అనిపిస్తుంది.
యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ గిరి కౌగిట గుహలు కూడా ఉన్నాయి. ఈ గుహల్లోకి చొరబడిన నీటిలో చిన్న పడవల్లో సరదాగా ప్రయాణించి రావొచ్చు. వియత్నాంలోని నిన్బిన్ నగరానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసేందుకు నవంబర్ మాసం అనుకూల సమయం.

Muwa Peak Vietnam
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
క్యాన్సర్ జయించిన చిన్నారులతో వేడుకలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

