మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న సినీ శెట్టి ఏ ఫుడ్ తీసుకుంటుందో తెలుసా !!
Sini Shetty Favorite Food | మిస్ ఇండియా కిరీటం దక్కించుకుని ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా నిలిచింది సినీ శెట్టి. అందాల పోటీలో అదరగొట్టిన ఈ భామ త్వరలోనే వెండితెర మీదా మెరవనుంది. సన్నజాజి తీగలా ఉండే సినీ శెట్టి తిండి విషయంలో మాత్రం కాస్త కఠినంగానే ఉంటుందట. బయటి తిండి కంటే అమ్మచేతి వంటనే ఇష్టపడుతుందట.
అందులోనూ నీరు దోశ, రోటీ, బిర్యానీ, కడాయి చికెన్ మరీ ఇష్టంగా తింటుందట. అన్నిటికంటే అమ్మచేతి పెరుగన్నం అంటే చెప్పలేనంత ఇష్టం అంటున్నది. ఏదేమైనా రోజూ అమ్మచేతి వంట మిస్సవనని అంటున్నది ఈ మిస్ ఇండియా. బెంగళూరు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా, ఇంటి నుంచి క్యారేజీ వెళ్లాల్సిందే.కాస్త మార్పు కావాలనుకున్నప్పుడు మాత్రం చలో రెస్టరెంట్.
Read More :
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

