Femina Miss India -2022

#sinishetty

వెండి తెర‌పైకి అందాల భామ‌! 

Flames

అందాల పోటీల్లో గెలిచిన వారు సినిమాల్లోకి  ఎంట్రీ ఇవ్వ‌డం చాలా కామ‌న్‌.

White Lightning
White Lightning

సుస్మితా సేన్‌, ఐశ్వ‌ర్య రాయ్‌, జుహీచావ్లా, ప్రియాంక చోప్రా  ఇలా చాలామంది అందాల పోటీల్లో గెలిచి సినిమాల్లోకి వ‌చ్చిన‌వారే.

White Lightning

ఇప్పుడు ఈ జాబితాలో ఫెమినా మిస్ ఇండియా- 2022  విజేత‌ సినీ శెట్టి కూడా చేర‌నుంది.

SINI SHETTY

మిస్ ఇండియా కిరీటాన్ని అందుకుని ఓవ‌ర్ నైట్ సెన్సేష‌న్‌గా మారిన సినీ శెట్టి త్వ‌ర‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నుందని స‌మాచారం.

White Lightning

క‌న్న‌డ‌తో పాటు తెలుగు ఫిలిం మేక‌ర్స్ సినిమా ఆఫ‌ర్ల‌తో సినీ శెట్టిని సంప్ర‌దించార‌న్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

సినీ శెట్టి 2001లో క‌న్న‌డ కుటుంబంలో జ‌న్మించింది. ముంబైలోనే పెరిగింది.

White Lightning
White Lightning

సినీ శెట్టికి చిన్న‌ప్ప‌టి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. నాలుగేండ్ల వ‌య‌సులో భ‌ర‌త నాట్యంలో శిక్ష‌ణ తీసుకుంది.

14 ఏండ్ల వ‌య‌సులో నాట్యకారిణిగా ఆరంగేట్రం చేసింది. చిన్న‌ప్ప‌టి నుంచి ఫ్యాష‌న్‌పై ఉన్న మ‌క్కువ‌తో మోడ‌లింగ్‌లోకి అడుగుపెట్టింది.

ఈ ఏడాది మొద‌ట్లోనే మిస్ ఇండియా క‌ర్ణాట‌క టైటిల్ కూడా సొంతం చేసుకుంది.

మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న సినీ శెట్టి.. ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో భార‌త్ త‌ర‌ఫున పాల్గొన‌నుంది.

ప్రియాంక చోప్రా స్ఫూర్తితోనే మోడ‌లింగ్‌లోకి అడుగుపెట్టాన‌ని సినీ శెట్టి చెబుతోంది.

అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో డిగ్రీ ప‌ట్టా పొందిన సినీ శెట్టి.. ప్ర‌స్తుతం చార్ట‌ర్డ్ పైనాన్షియ‌ల్ అన‌లిస్ట్ కోర్సు చేస్తోంది.