Adah Sharma | ఆదాశర్మ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా !!
Adah Sharma Favorite Food | చిటపట చినుకులు పడుతున్నప్పుడు.. వేడివేడిగా బజ్జీ, పకోడీ, సమోసా, పాప్‌కార్న్.. వంటి స్నాక్స్ ఆరగిస్తాం. సినిమాలు, మోడలింగ్, యాడ్స్‌తో బిజీబిజీగా ఉండే అందాల భామ అదా శర్మకు మాత్రం వర్షాకాలంలో.. ఇంట్లో చేసే వేడివేడి పూల్ మఖానాతో పావ్‌భాజీ తినడమంటే మహా ఇష్టమట. చిటపటమంటూ చినుకులు పడుతుంటే.. పూరీ లేకుండా ఘాటైన పానీపూరి నీళ్లు తాగడం, వేడివేడి రగడ పూరీల్లో కూరి పానీపూరీ నీళ్లు పోసుకుని తాగడం తనకు ఇష్టమని అంటున్నదీ ఫిట్నెస్ సుందరి. ఈ వెరైటీ కాంబినేషన్ మీరూ ప్రయత్నించండి అంటూ తన ఫాలోవర్స్నూ ప్రోత్సహిస్తున్నది అందాల అదా!
Read More :
Adah Sharma | పొట్టి నిక్కరులో వయ్యారాలు ఒలికిస్తున్న అదా శర్మ..”
“Adah Sharma | అదా శర్మ క్రేజీ ఫొటో షూట్‌కు కుర్రకారు ఫిదా..”
“Adah Sharma | బికినీలో అదా శర్మ అందాలు అదరహో..”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

