మన దేశంలో గిరిజనుల పరిస్థితి ఇది
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్టీ జనాభా : 10.43 కోట్లు (8.6 శాతం)
-ఎస్టీ జనాభా అత్యధికంగా గల రాష్ట్రం : మధ్యప్రదేశ్
-ఎస్టీ జనాభా తక్కువ గల రాష్ట్రం : సిక్కిం
-ఎస్టీ జనాభా అత్యధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం : దాద్రా, నగర్ హవేలీ
-ఎస్టీ జనాభా తక్కువ గల కేంద్ర పాలిత ప్రాంతం : డామన్ డయ్యూ
-ఎస్టీ జనాభా శాతం అత్యధికంగా గల రాష్ట్రం : మిజోరం
-ఎస్టీ జనాభా తక్కువ గల రాష్ట్రం : గోవా
-ఎస్టీ జనాభా శాతం అత్యధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం : లక్షదీవులు
-ఎస్టీ జనాభా శాతం తక్కువ గల కేంద్ర పాలిత ప్రాంతం : అండమాన్నికోబార్ దీవులు
-ఎస్టీ జనాభా లేని రాష్ర్టాలు : పంజాబ్ హర్యానా
-ఎస్టీ జనాభా లేని కేంద్ర పాలిత ప్రాంతాలు : పుదుచ్చేరి, చండీగఢ్, ఢిల్లీ
ముఖ్యమైన గిరిజన తెగలు
బోటియాలు – ఉత్తరప్రదేశ్
చాంగ్ – ఈశాన్యరాష్ర్టాలు
గదీ – హిమాచల్‌ప్రదేశ్
గోండులు – గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్
ఖారియా – మధ్యప్రదేశ్
ఖాస్ – ఉత్తరప్రదేశ్
అబోర్లు – ఈశాన్య రాష్ర్టాలు
భిల్లులు – మధ్యప్రదేశ్, రాజస్థాన్
తోడాలు – తమిళనాడు
అంగామీ – నాగాలాండ్
కట్కారీ – మధ్యప్రదేశ్
గారో – అసోం, మేఘాలయ
చుటియా – అసోం
బిరోర్ – మధ్యప్రదేశ్, బీహార్
బైగా – మధ్యప్రదేశ్
అవో – నాగాలాండ్, అసోం
ఆదివాసీలు – మధ్యప్రదేశ్ (బస్తర్ జిల్లా)
బకర్వాల్ – జమ్ముకశ్మీర్
చెంచు – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా
భుయా – మధ్యప్రదేశ్
అపటామి – అరుణాచల్‌ప్రదేశ్
కనికర – తమిళనాడు
జయంతియా – మేఘాలయ
గుజ్జరు – గుజరాత్,
హిమాచల్‌ప్రదేశ్
గల్లాంగ్ – ఈశాన్య రాష్ర్టాలు
ఇరుళ – తమిళనాడు
ఖోండ్ – మధ్యప్రదేశ్, ఒడిశా
వాంఛూ – ఈశాన్యప్రాంతం
ఒరాన్లు – బీహార్, ఒడిశా
ఓంగె – లిటిల్ అండమాన్
ఖాసీలు – అసోం, మేఘాలయ
మైనా – రాజస్థాన్
సంతాల్‌లు – శ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్
కోల్ – మధ్యప్రదేశ్
మోంసా – ఈశాన్య రాష్ర్టాలు
ముండా – బీహార్
నాగా – నాగాలాండ్
సెంటినెలీ – అండమాన్, నికోబార్ దీవులు
లుషాయి – త్రిపుర
మికిర్ – అసోం
షాంపెన్ – నికోబార్ దీవులు
కోలాం – ఆంధ్రప్రదేశ్
లాహౌలా – హిమాచల్‌ప్రదేశ్
మురియా – మధ్యప్రదేశ్
కోటాలు – తమిళనాడు
లెప్చాలు – సిక్కిం
కుకీ – మణిపూర్
మోపా – మణిపూర్
నిషీ – ఈశాన్య రాష్ర్టాలు
జార్వాలు – దక్షిణ, మధ్య అండమాన్
రెంగ్మా – ఈశాన్య రాష్ర్టాలు
డాపా – అరుణాచల్‌ప్రదేశ్
బడగ – తమిళనాడు
జెలియాంగ్ – నాగాలాండ్
డాంగ్స్ – గుజరాత్
Read Today's Latest Study-material Study-material News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

