Yuvraj Singh | కుమారుడి ఫొటోలు షేర్ చేసిన యువీ.. పేరు ఏంటంటే?
భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. తన కుమారుడి ఫొటోలు విడుదల చేశాడు. ఫాదర్స్ డే సందర్భంగా ట్వీట్ చేసిన యువీ.. భార్య, కుమారుడితో ఉన్న ఫొటోలు షేర్ చేశాడు. వీటితోపాటు పిల్లాడి పేరు కూడా రివీల్ చేశాడు.
‘‘ఈ ప్రపంచంలోకి ఓరియన్ కీచ్ సింగ్‌కు స్వాగతం. అమ్మానాన్నలకు ఈ చిన్ని పుత్రుడంటే చాలా ప్రేమ. కోట్లాది నక్షత్రాల మధ్య నీ పేరు జిగేలుమన్నట్లే.. నువ్వు నవ్వినప్పుడల్లా నీ కళ్లు మెరుస్తాయి’’ అని ట్వీట్ చేశాడీ ఎడం చేతి వాటం బ్యాటర్. 2016లో బ్రిటిష్ మోడల్ హాజెల్ కీచ్‌ను యువీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Welcome to the world 𝗢𝗿𝗶𝗼𝗻 𝗞𝗲𝗲𝗰𝗵 𝗦𝗶𝗻𝗴𝗵 ❤️. Mummy and Daddy love their little “puttar”. Your eyes twinkle with every smile just as your name is written amongst the stars ✨ #HappyFathersDay @hazelkeech pic.twitter.com/a3ozeX7gtS
— Yuvraj Singh (@YUVSTRONG12) June 19, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

