బాంబ్రీ క్వార్టర్స్‌కు.. బాలాజీ ఇంటికి
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఏటీపీ టూర్స్ (టెన్నిస్)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి.
ఢిల్లీ: న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఏటీపీ టూర్స్ (టెన్నిస్)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఆక్లాండ్ (న్యూజిలాండ్) వేదికగా జరుగుతున్న ఏఎస్‌బీ క్లాసిక్ టోర్నీలో యుకీ బాంబ్రీ-అల్బనో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం.. 6-4, 6-4తో సాండర్ అరెండ్స్-లూక్ జాన్సన్ (పారిస్)ను ఓడించి క్వార్టర్స్ చేరింది.
ఇక అడిలైడ్ (ఆస్ట్రేలియా) ఇంటర్నేషనల్ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో బాలాజీ-రెయిస్ జోడీ.. 6-3, 3-6, 11-13తో హెలివార-హెన్రీ (మెక్సికో) చేతిలో ఓటమిపాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

