Home
Sports
Young Indian Paddler Harmeet Desai Advanced To The Semifinals Of The Wtt Contender Tournament
సెమీస్‌లో హర్మీత్
డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్యాడ్లర్ హర్మీత్ దేశాయ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శనివారం హర్మీత్ 3-1 (11-7, 5-11, 11-7, 11-1)తో ప్రపంచ 26వ ర్యాంకర్ పెంగ్ జియాంగ్ (చైనా)పై సంచలన విజయం నమోదు చేసుకున్నాడు.
న్యూఢిల్లీ: డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్యాడ్లర్ హర్మీత్ దేశాయ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శనివారం హర్మీత్ 3-1 (11-7, 5-11, 11-7, 11-1)తో ప్రపంచ 26వ ర్యాంకర్ పెంగ్ జియాంగ్ (చైనా)పై సంచలన విజయం నమోదు చేసుకున్నాడు.
ప్రస్తుతం ప్రపంచ 134వ ర్యాంక్‌లో కొనసాగుతున్న హర్మీత్.. అంతకుముందు ప్రి క్వార్టర్స్‌లో టాప్ సీడ్ జాంగ్ వూజీన్ (కొరియా)పై గెలుపొందాడు. ‘వరుస మ్యాచ్‌ల్లో మెరుగైన ఆటగాళ్లపై గెలువడం ఆత్మవిశ్వాసం పెంచింది’ అని హర్మీత్ పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

