Home
Sports
Young Indian Grandmaster Vaishali Rameshbabu Registers Maiden Win In Fide Womens Grand Prix Series
వైశాలికి తొలి విజయం
ఫిడే మహిళల గ్రాండ్ ప్రిక్స్ సిరీస్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు తొలి విజయం నమోదు చేసింది.
పుణె: ఫిడే మహిళల గ్రాండ్ ప్రిక్స్ సిరీస్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు తొలి విజయం నమోదు చేసింది. ఐదో రౌండ్లో తెల్లపావులతో బరిలోకి దిగిన వైశాలి.. బక్తుయగ్ (మంగోలియా)ను ఓడించింది. ఈ గెలుపుతో ఆమె టాప్-5లోకి దూసుకొచ్చింది.
నాలుగు పాయింట్లతో చైనా క్రీడాకారిణి జైనర్ అగ్రస్థానంలో ఉండగా తర్వాత నాలుగు స్థానాల్లో భారత్‌కు చెందిన కోనేరు హంపి (3.5), దివ్య దేశ్‌ముఖ్ (3.5), వైశాలి (2.5), హారిక (2.5) ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

