WPL Final 2023 : ముంబై బిగ్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్హేలీ మాథ్యూస్(13) ఔటయ్యింది. అలిసే క్యాప్సే ఓవర్లో మిడాన్‌లో అరుంధతి రెడ్డి డైవింగ్ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది. నాట్ స్కీవర్ బ్రంట్(4), హర్మన్‌ప్రీత్ కౌర్(1) క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లకు ముంబై రెండు వికెట్ల నష్టానికి 24 రన్స్ చేసింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ 13 రన్స్ వద్ద పడింది. ఓపెనర్ యస్తికా భాటియా (4) ఔటయ్యింది. రాధా యాదవ్ ఓవర్లో భారీ షాట్ ఆడింది. అలిసే క్యాప్సే క్యాచ్ పట్టడంతో యస్తిక వెనుదిరిగింది.