Home
Sports
Wpl 2026 Will Commence On January 9 With A Clash Between Mumbai Indians And Royal Challengers Bengaluru
ముంబై X ఆర్సీబీ.. జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) షెడ్యూల్ ఖరారైంది. జనవరి 9వ తేదీ నుంచి డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ మొదలుకానుంది. లీగ్ షెడ్యూల్‌ను నిర్వాహకులు శనివారం అధికారికంగా ప్రకటించారు. సొంతగడ్డపై జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని గత సీజన్లకు భిన్నంగా ఈసారి లీగ్‌ను ముందుగా నిర్వహిస్తున్నారు.
ముంబై : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) షెడ్యూల్ ఖరారైంది. జనవరి 9వ తేదీ నుంచి డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ మొదలుకానుంది. లీగ్ షెడ్యూల్‌ను నిర్వాహకులు శనివారం అధికారికంగా ప్రకటించారు. సొంతగడ్డపై జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని గత సీజన్లకు భిన్నంగా ఈసారి లీగ్‌ను ముందుగా నిర్వహిస్తున్నారు.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ మ్యాచ్‌లు నేవీ ముంబైతో పాటు వడోదర వేదికలుగా జరుగనున్నాయి. డీవై పాటిల్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్ల మధ్య మ్యాచ్‌తో డబ్ల్యూపీఎల్‌కు తెరలేవనుంది. లీగ్‌లో తొలి 11 మ్యాచ్‌లకు ముంబై ఆతిథ్యమివ్వనుండగా, మిగిలిన 11 మ్యాచ్‌లు వడోదరలో జరుగుతాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

