పారా అథ్లెట్ల పతక జోరు
దేశ రాజధాని వేదికగా జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత పారా అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 క్యాటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ స్వర్ణంతో హ్యాట్రిక్ సాధించాడు.
- సుమిత్, సర్గర్ పసిడి ధమాకా.. చౌదరి, యోగేశ్‌కు రజతం
ఢిల్లీ: దేశ రాజధాని వేదికగా జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత పారా అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 క్యాటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ స్వర్ణంతో హ్యాట్రిక్ సాధించాడు. 27 ఏండ్ల సుమిత్.. 71.37 మీటర్ల రికార్డు త్రో తో తన రికార్డు (70.83 మీ.)ను తానే తిరగరాశాడు. 2023, 204 ఎడిషన్స్‌లోనూ సుమిత్ స్వర్ణాలు గెలిచాడు.

పురుషుల జావెలిన్ త్రో ఎఫ్44 ఈవెంట్లో మన పారా అథ్లెట్లు సందీప్ సంజయ్ సర్గర్, సందీప్ చౌదరి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. సర్గర్.. 62.82 మీటర్ల త్రో విసిరి స్వర్ణం గెలువగా చౌదరి 62.67 మీటర్ల త్రో తో రజతం గెలిచాడు. బ్రెజిల్‌కు చెందిన ఎడెనిల్సన్ రాబర్టొ (62.36 మీ.) కాంస్ంయ నెగ్గాడు. పారా డిస్కస్ త్రోలో యోగేశ్ ఖతునియా మరోసారి రజతంతో మెరిశాడు. డిస్కస్ త్రో ఎఫ్56 ఈవెంట్లో అతడు.. 42.49 మీటర్ల త్రో తో రెండోస్థానంలో నిలిచి సిల్వర్ గెలిచాడు. క్లాడినీ బాటిస్ట (బ్రెజిల్)45.67 మీటర్ల త్రో తో స్వర్ణం నెగ్గాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

