Transgender Women: ట్రాన్స్‌జెండర్ మహిళా చెస్ క్రీడాకారిణిలపై నిషేధం
World chess federation : ట్రాన్స్‌జెండర్ మహిళా చెస్ క్రీడాకారిణిలపై నిషేధం విధించారు. లింగమార్పిడి చేయించుకుని మహిళల ఈవెంట్లలో పాల్గొంటున్న వారికి ఫిడే షాక్ ఇచ్చింది. ఆడవాళ్ల ఈవెంట్లలో ట్రాన్స్‌జెండర్ మహిళల్ని ఆడించవద్దు అని చెస్ సమాఖ్య వెల్లడించింది. కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది.
న్యూయార్క్: అంతర్జాతీయ చెస్ సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నది. ట్రాన్స్‌జెండర్ మహిళా(Transgender Women) చెస్ ప్లేయర్లపై .. ప్రపంచ చెస్ సమాఖ్య నిషేధం విధించింది. మహిళల ఈవెంట్లల్లో ట్రాన్స్‌జెండర్ మహిళలు ఆడరాదు అని కొత్త పాలసీని రూపొందించింది. ఇంటర్నేషనల్ చెఫ్ ఫెడరేషన్ కొత్త మార్గదర్శకాల ప్రకారం .. ట్రాన్స్‌జెండర్ మహిళా చెస్ ప్లేయర్లు.. ఇక నుంచి మహిళల ఈవెంట్లలో పాల్గొనరాదు. అయితే తదుపరి విశ్లేషణ జరిగే వరకు ఈ నిషేధం కొనసాగనున్నది. ట్రాన్స్‌జెండర్ మహిళగా గెలిచిన టైటిళ్లను రద్దు చేయనున్నట్లు ఫిడే తెలిపింది. క్రీడాకారులు తమ లింగాన్ని మార్చుకున్న విషయాన్ని.. చెస్ పోటీల నిర్వాహకులకు తెలియజేయాలని ఫిడే చెప్పింది. ఫిడే తీసుకున్న నిర్ణయాన్ని గే మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. ఇది ట్రాన్స్ మహిళల్ని అవమానించడమే అని కొందరన్నారు. ”
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

