WPL Final 2023 | మూడో వికెట్ తీసిన వాంగ్.. కష్టాల్లో ఢిల్లీ
wpl 2023 : ఇసీ వాంగ్ మరోసారి ఢిల్లీని దెబ్బకొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (9)ను ఔట్ చేసింది. దాంతో, ఢిల్లీ 35 రన్స్ వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మేగ్ లానింగ్ (17), మరినే కాప్ (1) క్రీజులో ఉన్నారు. ఢిల్లీ 6 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 38 రన్స్ చేసింది.
WPL Final 2023 : ఇసీ వాంగ్ మరోసారి ఢిల్లీని దెబ్బకొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (9)ను ఔట్ చేసింది. దాంతో, ఢిల్లీ 35 రన్స్ వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మేగ్ లానింగ్ (17), మరినే కాప్ (1) క్రీజులో ఉన్నారు. మూడో వికెట్కు లానింగ్, జెమీమా 23 రన్స్ జోడించారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ను ఆదుకున్నారు. తన మొదటి ఓవర్లో వాంగ్ ఓపెనర్ షఫాలీ వర్మ(11), అలిసే క్యాప్సే(0)లను ఔట్ చేసింది. ఢిల్లీ 6 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 38 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

