క్రీడా మంత్రి లైంగిక వేధింపులు.. దేశం వీడితే రూ.కోటి ఇస్తామంటూ అథ్లెటిక్స్ కోచ్కు కాల్స్
హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆ రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై తాజాగా మరోసారి ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తాను దేశాన్ని విడిచిపెట్టి వెళ్తే రూ.కోటి ఇస్తామంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చండీఘడ్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరైన అనంతరం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఈ ఆరోపణలు చేశారు.
Haryana | హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆ రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై తాజాగా మరోసారి ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తాను దేశాన్ని విడిచిపెట్టి వెళ్తే రూ.కోటి ఇస్తామంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చండీఘడ్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరైన అనంతరం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఈ ఆరోపణలు చేశారు.
‘‘సిట్’కు నేను అన్ని విషయాలు వివరంగా చెప్పాను. పెండింగ్ సమస్యల గురించి కూడా సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ముఖ్యమంత్రి ప్రకటన విని చాలా బాధపడ్డా. ఆయన కూడా సందీప్ సింగ్ వైపే ఉన్నట్టు అర్థమైంది. చండీఘడ్ పోలీసులు నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. హర్యానా పోలీసులు మాత్రం ఒత్తిడి తెస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘భారత్ వీడి ఇతర దేశాలకు వెళ్తే.. నెలకు రూ.కోటి ఇస్తామంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి’ అని ఆమె ఆరోపించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

