Wimbledon 2021| పురుషుల సింగిల్స్ విజేత జెకోవిచ్..!
Wimbledon 2021| పురుషుల సింగిల్స్ విజేత జెకోవిచ్..! వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో నొవాక్ జెకోవిచ్ రికార్డు నెలకొల్పారు. ఇటలీ ప్లేయర్ ....

వింబుల్డన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్‌లో సెర్బియా టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జెకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో విజయం సాధించి వింబుల్డన్ టైటిల్ అందుకున్నారు.
ఫైనల్లో ఇటలీ ప్లేయర్ బెర్టినిపై జెకోవిచ్ విజయం సాధించారు. బెర్టినిపై 6-7, 6-4, 6-4, 6-3 (1-3) పాయింట్ల తేడాతో ఆయన ఈ టైటిల్‌ను దక్కించుకున్నారు. ఇక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకోవడంలో జెకోవిచ్ రికార్డులు నెలకొల్పారు.
వింబుల్డన్ టైటిల్‌ను జెకోవిచ్ గెలుచుకోవడం ఇది ఆరోసారి. వరుసగా 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారుడిగా జెకోవిచ్ నిలిచారు. ఇక ఫెదరర్, నాదల్ రికార్డులను సమం చేశారు.
టెన్నిస్ చరిత్రలో అత్యధిక రికార్డులు నెలకొల్పిన క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచారు. ఇక తొలి టైటిల్ గెలుచుకుందామన్న బెర్టిని ఆశలు నెరవేరలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

