IPL 2023 | T20s లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్‌గా అశ్విన్.. తొలి స్థానంలో ఎవరున్నారో తెలుసా..?
IPL 2023 | T20 క్రికెట్లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు.
న్యూఢిల్లీ: T20 క్రికెట్లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. అయితే, అశ్విన్ కంటే ముందే మరో ఇండియన్ బౌలర్ యజువేంద్ర చాహల్ 300 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ప్రస్తుతం 311 వికెట్లతో అత్యధిక T20 వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్‌గా చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత పీయూష్ చావ్లా 289, అమిత్ మిశ్రా 276 వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. ఇక ఇతర దేశాల బౌలర్లను కూడా పరిగణలోకి తీసుకుంటే వెస్టిండీస్ బౌలర్ డీజే బ్రావో 615 T20 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ (542), వెస్టిండీస్‌కు చెందిన మరో బౌలర్ ఎస్పీ నరైన్ (485), దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ (469), బంగ్లాదేశ్ బౌలర్ షకీల్ అల్ హసన్ (451), పాకిస్థాన్ బౌలర్ వహబ్ రియాజ్ (413) వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

