Washington Sundar: మూడో వన్డేకు వాషింగ్టన్ సుందర్ దూరం
Washington Sundar: ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేకు దూరం కానున్నాడు. ఆదివారం ఈ మ్యాచ్ జరగనున్నది. కార్డిఫ్‌లో సెకండ్ వన్డే జరిగిన సమయంలో సుందర్ గాయపడ్డాడు.
లండన్: ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar).. ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేకు దూరం కానున్నాడు. ఆదివారం ఈ మ్యాచ్ జరగనున్నది. కార్డిఫ్‌లో సెకండ్ వన్డే జరిగిన సమయంలో సుందర్ గాయపడ్డాడు. మ్యాచ్ మధ్యలో అతనికి కాలికి చికిత్స చేయాల్సి వచ్చింది. ఇంగ్లండ్ చేజింగ్ సమయంలో అతను ఫీల్డింగ్ చేయలేదు. సుందర్ గైర్హాజరు వల్ల.. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయి. రెండో వన్డేలో కేవలం 2 రన్స్ మాత్రమే సుందర్ చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో అతను ఫిజియో వద్ద చికిత్స చేయించుకున్నాడు. తొడకండరాలు పట్టేయడం వల్ల సుందర్ ఆ మ్యాచ్‌లో త్వరగా ఔటైనట్లు బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ తెలిపాడు. ఫస్ట్ వన్డేలో అర్థ సెంచరీ చేసిన సుందర్ రెండో వన్డేలో మాత్రం విఫలం అయ్యాయి. ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, హార్ధిక్ పాండ్యా లేకపోవడంతో.. లార్డ్స్ వన్డేలో కుల్దీప్కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- England
- odi
- Washington Sundar
RELATED ARTICLES
తాజా వార్తలు
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

