Viral Video | కోహ్లీ సిక్స్ కొడితే.. షార్జా స్టేడియం బయటపడ్డ బంతి

IPL – దుబాయ్: విరాట్ కోహ్లీ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. చెన్నైతో శుక్రవారం జరిగిన IPL మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే ఆ మ్యాచ్ అయిదో ఓవర్లో Kohli ఓ భారీ సిక్స్ కొట్టాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో.. కోహ్లీ కొట్టిన సిక్స్ ధాటికి.. బంతి షార్జా స్టేడియం బయటపడింది. ఆ సిక్సర్ 82 మీటర్ల దూరం ప్రయాణించింది. బ్యాట్ నుంచి వచ్చిన ఆ సౌండ్ వింటే తెలిసిపోతుంది.. ఇక ఆ బంతి ఎక్కడికి వెళ్తుందో చూడాల్సిన అవసరం లేదని కామెంటేటర్ సైమన్ డూల్ అన్నాడు. ఇక గవాస్కర్ ఆ షాట్‌కు కామెంట్రీ ఇస్తూ.. ఆ సౌండ్ వింటే బౌలర్లకు నిద్రపట్టదన్నాడు. అయితే చెన్నైతో మ్యాచ్‌లో కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ మ్యాచ్‌ను బెంగుళూరు జట్టు ఓడిపోయింది. కానీ కోహ్లీ కొట్టిన సిక్సర్‌ను మాత్రం చూడాల్సిందే. దానికి సంబంధించిన వీడియో ఇదే. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

