Vaibhav Sooryavanshi | వైభవ్ ఊచకోత .. క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు కనుమరుగు..!
Vaibhav Sooryavanshi : చివరి లీగ్ మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఎలిమినేటర్‌లో చెలరేగిపోతున్నాడు. 2012లో వెటరన్ క్రిస్ గేల్(Chris Gayle) 59 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును వైభవ్ బద్ధలు కొట్టేశాడు.
Vaibhav Sooryavanshi : చివరి లీగ్ మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఎలిమినేటర్‌లో చెలరేగిపోతున్నాడు. ముల్లన్‌పూర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ దళాన్ని వణికిస్తూ మెరుపు అర్ధ శతకం బాదేశాడు. ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయిన వైభవ్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
తన మార్క్ ఆటతో రాజస్థాన్‌కు శుభారంభమిచ్చిన ఈ చిచ్చరపిడుగు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవతరించాడు. 2012లో వెటరన్ క్రిస్ గేల్(Chris Gayle) 59 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును వైభవ్ బద్ధలు కొట్టేశాడు.
Cracking 1⃣6⃣-ball FIFTY 🔥
Vaibhav Sooryavanshi not letting us and the bowlers breathe 😅
Updates ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/4K69rWM8wZ
— IndianPremierLeague (@IPL) May 27, 2026
ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వైభవ్ సిక్సర్ల జాతర చూపిస్తున్నాడు. మ్యాచ్‌కు ముందు వైభవ్‌ను కట్టడి చేసేందుకు తమవద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బీ.. ప్లాన్ సీ ఉన్నాయని చెప్పిన కమిన్స్ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 రన్స్ రాబాట్టాడు. అదే ఊపులో ఇషాన్ మలింగను దంచేసి 16 బంతుల్లోనే మెరుపు అర్ధ శతకంతో పాటు ఒక సీజన్లో క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమించాడు వైభవ్.
He’s just getting started 😉
Vaibhav Sooryavanshi 🆚 Pat Cummins 🍿
Updates ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/RYzAAbeVCZ
— IndianPremierLeague (@IPL) May 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

