క్వార్టర్స్‌లో జొకోవిచ్

న్యూయార్క్: క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా బరిలోకి దిగిన టాప్‌సీడ్ నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. సోమవారం రాత్రి ముగిసిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో జొకోవిచ్ 1-6, 6-3, 6-2, 6-2తో జెన్సన్ బ్రూక్సీ (అమెరికా)ను చిత్తు చేసి యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. తొలి సెట్‌ను కోల్పోయిన జొకో.. తర్వాత పుంజుకుని ప్రత్యర్థిని మట్టికరిపించాడు. మరో మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-4, 6-4, 7-6 (9/7)తేడాతో జెన్నిక్ సిన్నర్ (ఇటలీ)ని ఓడించి క్వార్టర్స్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో గ్రీక్ టెన్నిస్ స్టార్ మరియా సకారీ 6-7 (2), 7-6 (6), 6-3 తో ఆండ్రెస్కూను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. ఇక పురుషుల డబుల్స్‌లో బోపన్న-డోడిగ్ జోడీ 7-6 (7/4), 4-6, 6-7(3/7)తో రాజీవ్ రామ్-జోయ్ సలిస్బరి చేతిలో ఓడి నిష్క్రమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

