e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, December 7, 2021
Home స్పోర్ట్స్ క్రికెట్‌కు తరంగ వీడ్కోలు

క్రికెట్‌కు తరంగ వీడ్కోలు

కొలంబో: శ్రీలంక వెటరన్‌ ఓపెనర్‌ ఉపుల్‌ తరంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏండ్ల తరంగ 2017లో చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్‌లో 31 టెస్టులు, 235 వన్డేలు, 26 టీ 20లు ఆడిన తరంగ.. పదిహేనేండ్ల కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 9,112 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement