యోధాస్‌కు నిరాశ
అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌కు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో యోధాస్ 29-31తో చెన్నై క్విక్‌గన్స్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్‌లో తొలుత యోధా స్ ఆధిక్యం కనబరిచినా..చెన్నై అద్భుతంగా పుంజుకుని పోటీలోకి వచ్చింది.
కటక్: అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌కు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో యోధాస్ 29-31తో చెన్నై క్విక్‌గన్స్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్‌లో తొలుత యోధా స్ ఆధిక్యం కనబరిచినా..చెన్నై అద్భుతంగా పుంజుకుని పోటీలోకి వచ్చింది.
అంతకుముందు జరిగిన తొలి సెమీస్‌లో గుజరాత్ జెయింట్స్ 29-27తో ఒడిశా జాగర్నెట్స్పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం గుజరాత్, చెన్నై మధ్య ఫైనల్ పోరు జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

