Tokyo Paralympics | పారాలింపిక్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఫైనల్స్‌కు అవని
పారాలింపిక్స్ | షూటర్ అవని లేఖారా ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ఫైనల్స్‌కు చేరింది. క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో 104.9, 104.8, 104.1 స్కోర్‌తో ఫైనల్స్‌కు క్వాలిఫై అయింది.

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మారో పతకం ఖాయమయ్యింది. షూటర్ అవని లేఖారా ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ఫైనల్స్‌కు చేరింది. క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో 104.9, 104.8, 104.1 స్కోర్‌తో ఫైనల్స్‌కు క్వాలిఫై అయింది. దీంతో భారత్‌కు మరో లభించే అవకాశం ఉంది. ఆదివారం టీటీ ప్లేయర్ భవీనాబెన్ సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించిన మొదటి ప్లేయర్‌గా భవీనా నిలిచారు. 2016లో జరిగిన రియో పారాలింపిక్స్‌లో ఉమెన్స్ షాట్‌పుట్‌లో దీపా మాలిక్ సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

