Home
Sports
Tokyo Olympics Opening Ceremony Director Fired After A Video Of Him Mocking The Holocaust
టోక్యో ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ డైరెక్టర్‌పై వేటు

టోక్యో: ఒలింపిక్స్ ఓపెనింగ్సెర్మనీకి మరో రోజు మాత్రమే ఉన్న సమయంలో సెర్మనీ డైరెక్టర్ కెంటారో కొబయాషిపై వేటు పడింది. ఆయనకు సంబంధించిన రెండు దశాబ్దాల కిందటి ఓ కామెడీ నాటకానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడం దీనికి కారణం. హోలోకాస్ట్ (రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదుల ఊచకోత) విషాదాన్ని ఓ కామెడీ స్కిట్ కోసం కొబయాషి ఉపయోగించుకోవడంపై ఒలింపిక్స్ చీఫ్ సీకో హషిమోటో అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిజానికి ఇది 1998లో కొబయాషి వేసిన స్కిట్. ఇందులో ఓ పెను విషాదాన్ని హేళన చేసినట్లుగా కొబయాషి మాట్లాడటం దారుణమని, అందుకే ఆయనను ఒలింపిక్స్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు హషిమోటో చెప్పారు. జపాన్ ప్రధాని యోషిహిడె సుగా కూడా ఈ నాటకం చాలా దారుణమని అన్నారు. ఆ తర్వాత ఒక ప్రకటనలో కొబయాషి కూడా క్షమాపణ చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

