ఈ బెడ్లు శృంగారానికి పనికి రావు

టోక్యో: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెట్ల బెడ్స్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా స్ప్రింటర్ పాల్ చెలిమో.. గేమ్స్ విలేజ్‌లో అథ్లెట్లకు సమకూర్చిన బెడ్లు శృంగారానికి అసలు పనికి రావంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అథ్లెట్ల మధ్య అన్యోన్యతకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఇలా బెడ్లు తయారు చేశారంటూ రాసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా బెడ్ల నాణ్యతపై ఆన్లైన్లో చర్చ మొదలైంది. అయితే ఐర్లాండ్‌కు చెందిన జిమ్నాస్ట్ రైస్ మెక్‌క్లీగన్ మాత్రం మరోలా స్పందించాడు. బెడ్లపై ఎగిరి దుంకుతూ వాటి నాణ్యతకు ఎలాంటి ఢోకా లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. ‘ఈ మంచాలు శృంగారానికి పనికి రావన్నారు. కార్డ్‌బోర్డ్‌తో తయారైన ఈ బెడ్స్ బరువు ఆపలేవన్న వార్తలు అబద్ధం’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన ఐవోసీ.. రైస్‌కు ధన్యవాదాలు తెలిపింది. అట్టలతో తయారు చేసినప్పటికీ అవి దృఢంగానే ఉంటాయని మరోవైపు నిర్వాహకులు స్పష్టం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

