Home
Sports
The Telangana Golconda Masters Golf Tournament Is Scheduled To Be Held From September 1 To 4 At The Hyderabad Golf Association Course
1 నుంచి తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్జీఏ) కోర్సులో జరగనుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్జీఏ) కోర్సులో జరగనుంది. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) క్యాలెండర్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 132 మంది గోల్ఫర్లు బరిలోకి దిగుతారు.
మొత్తం కోటి రూపాయల ప్రైజ్మనీ లభించే ఈ టోర్నీ విజేతకు అందించే ట్రోఫీని మాజీ క్రికెటర్, పీజీటీఐ అధ్యక్షుడు కపిల్ దేవ్తో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఆవిష్కరించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

