ఖైరతాబాద్: హైదరాబాద్ వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో 33వ జాతీయ కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. వన్మయి షూటోకాన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను మంగళవారం ప్రముఖ సినీ నటుడు సుమన్, నిర్వాహకుడు రాజు ఆవిష్కరించారు.