Agasara Nandini | జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ టోర్నీ.. అగసర నందినికి స్వర్ణం
తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని మళ్లీ సత్తాచాటింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియం వేదికగా జరుగుతున్న 63వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నందిని పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల హెప్టాథ్లాన్‌లో నందిని 5526 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
Agasara Nandini | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని మళ్లీ సత్తాచాటింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియం వేదికగా జరుగుతున్న 63వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నందిని పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల హెప్టాథ్లాన్‌లో నందిని 5526 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఇదే విభాగంలో పోటీపడ్డ మౌమిత మండల్(5126), పూజ(5126) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలకడగా రాణిస్తున్న నందిని రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నది. జాతీయ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించిన గురుకుల విద్యార్థిని నందినిని జూనియర్ ఛీప్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

