Tammy Beaumont | టెస్టు క్రికెట్లో రికార్డు నెలకొల్పిన ఇంగ్లండ్ మహిళా బ్యాటర్ టామీ బీమాంట్
Tammy Beaumont | ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ టామీ బీమాంట్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ టామీ బీమాంట్ నిలిచింది.
లండన్: ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ టామీ బీమాంట్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ టామీ బీమాంట్ నిలిచింది. మహిళా యాషెష్ – 2023 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బీమాంట్ ఈ ఫీట్ సాధించింది.
32 ఏళ్ల బీమాంట్ 331 బంతులను ఎదుర్కొని 208 పరుగుల స్కోర్ చేసింది. దాంతో ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన మహిళా బ్యాటర్‌గానే కాకుండా, తొలి డబుల్ సెంచరీ చేసిన మహిళా బ్యాటర్‌గా కూడా బీమాంట్ ఘనత వహించింది. 1935లో ఇంగ్లండ్ తరఫున న్యూజీలాండ్‌పై మహిళా బ్యాటర్ బెట్టీ స్నో బాల్ చేసిన 189 పరుగులే ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

