Home
Sports
Suryakumar Yadav Is Set To Leave His Ipl Franchise Mumbai Indians Have Become A Topic Of Discussion In Cricketing Circles
ముంబై ఇండియన్స్‌తో సూర్య కటీఫ్?
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ను వీడబోతున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ను వీడబోతున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సోమవారం ఉదయం సూర్య తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలు, ప్రస్తావనలను పూర్తిగా తొలగించాడు. అంతేకాకుండా, తన ఇన్స్టాగ్రామ్ బయో నుంచి ఎంఐ పేరును తీసివేయడంతో పాటు, ఫ్రాంచైజీ అధికారిక ఖాతాను, ముంబై కెప్టెన్ పాండ్యాను అన్‌ఫాలో చేశాడు.
ఆ ఫ్రాంచై జీ కూడా సూర్యను అన్‌ఫాలో చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది.ఈ సీజన్ ఐపీఎల్లో సూర్య తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ముంబై యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించగా.. సూర్య రాబోయే మెగా వేలానికి ముందే జట్టును వీడి తన పాత ఫ్రాంచైజీ కేకేఆర్ వైపు అడుగులు వేసే యోచనలో ఉన్నాడని తెలుస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

