సన్‌రైజర్స్ 30 కోట్ల విరాళం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పోరాటంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ భారీ విరాళంతో ముందుకొచ్చింది. ప్రమాదకర వైరస్‌తో దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సన్‌రైజర్స్ రూ.30 కోట్ల సహాయం చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సహాయక చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీవోలకు ఈ విరాళమిస్తున్నట్లు పేర్కొంది. ‘కొవిడ్-19తో ప్రభావితమైన వారిని ఆదుకునేందుకు రూ.30 కోట్ల సహాయం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ర్టాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగపడుతాయి. పలు ఎన్జీవోలతో కలిసి కరోనా పేషెంట్లకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు, మందుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తాం’ అని సన్‌రైజర్స్ తమ అధికారిక ట్విట్టర్లో తెలిపింది. తమకే చెందిన సన్ నెట్వర్క్ ద్వారా దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తామని పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

