SRH vs RR | సన్రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడిపోయింది. 11 ఓవర్లకు స్కోర్ కనీసం 50 కూడా దాటలేదు. ఇప్పటికే ఐదు వికెట్లను కోల్పోయింది సన్రైజర్స్. ప్రస్తుతం క్రీజులో మార్క్రమ్, షెఫర్డ్ ఉన్నారు. 11 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి హైదరాబాద్ 39 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, చాహల్ చెరో రెండు వికెట్లు తీయగా.. బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.