SRH vs RR | పోరాడుతున్న హైదరాబాద్.. తొలి మ్యాచ్‌లో నెగ్గేనా?
ఇక.. కెప్టెన్, ఓపెనర్ కేన్ విలియమ్సన్ 7 బంతులు ఆడి కేవలం 2 పరుగులు చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్
SRH vs RR | సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాడుతోంది. తొలి మ్యాచ్‌లోనే విలియమ్సన్ టీమ్‌కు ఎదురుదెబ్బ తాకేలా ఉంది. 8 ఓవర్లు ముగిసే సమయానికి కూడా హైదరాబాద్ 30 పరుగులు చేయలేకపోయింది. ఇప్పటికే నాలుగు వికెట్లను సన్‌రైజర్స్ కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఏకంగా 210 పరుగులు చేసి హైదరాబాద్‌కు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
ఇక.. కెప్టెన్, ఓపెనర్ కేన్ విలియమ్సన్ 7 బంతులు ఆడి కేవలం 2 పరుగులు చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా చాహల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అభిషేక్.. 19 బంతుల్లో 9 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠీ డక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. పూరన్ కూడా డక్ అవుట్ అవడంతో హైదరాబాద్ మరిన్ని కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో మార్క్రమ్, అబ్ధుల్ సమద్ ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

